Priyanka Gandhi: ఆధిపత్యంలో ప్రియాంక గాంధీ..! 29 d ago
కేరళలోని వయనాడ్ లోకసభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ ఫలితాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆమె ఫలితాలల్లో 60 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే స్థానం నుంచి బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ వెనకంజులో ఉన్నారు.